Saturday, August 8, 2009

Essence of Shri Sai Satcharitra-part 7.

Share Author: Manisha.Rautela.Bisht on 7:16 AM
Dear readers,
Please note that the numbers given before the Essence of Shri Sai Satcharitra message indicates the chapter from which the words of BABA/others (bhaktas)are taken.Words spoken by Baba are marked in (") .Devotees can refer SHRI SAI SATHCHARITHRA for elaborate reading on those message.Readers who miss out any of these can read them by clicking in the links given below.Jai Sai Ram

English:

30&31."Money and fame are not forever. When we die, our bodies decay. Remember this and do your duties. Leave your love for the worldly pleasures. Those who do it and serve Hari and ask for his forgiveness will be free from all the sorrows and attain moksha (salvation). God helps those who meditate Him with love and belief. You are here because of your good deeds in your past lives. Listen carefully to what I am saying and attain peace within yourself. Read Bhagavatham from tomorrow without any selfish wishes. Do it with concentration for 3 whole weeks. God will be pleased with you and remove your sorrows. You will achieve peace and your karmas will go away.”

32."Bookish knowledge is not useful. After fulfilling our responsibility offer your body, life and soul at Baba’s feet and plead for mercy. Guru is God and He is everywhere. You need complete faith to get this feeling.”

Baba never fasted and never let anyone else to do fasting
“ ..My lord always said” take, take” but those who come to me always ask “give, give”. There is no one who understands what I am telling. There is a lot of wealth (wealth of wisdom) near my sarkar. It is so full that it is flowing out. I am telling everyone to take this wealth with them and keep it for themselves. A fakir’s wit, the miracles of my lord, the tastes of my lord are very precious. What is there of me? This body goes into the earth; my breath goes off with the air. You will not get this chance again. I will go somewhere else. And will sit somewhere. Maya is tormenting me, but still I worry about my people. Those who practice really hard will reap their rewards and those who remember my sayings will attain peace with themselves and be happy.”

33.HE (Sai Baba ) is different to life and death and far from them. Those who love Baba with their full heart will get answers from Him wherever they are, and at any time. He is always beside us. He will come in any form and fulfils His devotee’s rightful wishes.
Looking at Baba’s photograph with belief is equal to seeing Him in real life.
Those who are fortunate to get BABA's udi,they should keep it on the forehead after the bath and add a small portion to water and take that water as BABA's pious theertham(Pious water)
“Those who come into the Masjid will never suffer any disease. So live happily....... believe in God. This is not a Masjid, This is Dwarakamai. Those who enter this will be happy and healthy. They will be free from their worries.”

“... We have to suffer for our mistakes of the past, and do penance for them. Our karma is responsible for our happiness or sorrows. Take whatever comes your way. Allah is the one to look after us when we go through them. Always meditate on Him. He will look after your wellbeing. Offer your body, mind, wealth, speech at his feet. That means offer everything and ask for his help and see what He does for you.”

“....God is our father and our master.”
“The path of our karma is very strange. Though I don’t do anything everyone thinks I am responsible for everything. It comes with our luck. I can only show the path but God is the one to make you do it. He is very kind. I am not God and I am not a saint. I am their faithful servant. I always remember them. Those who leave their pride and bow in front of God and believe in Him totally will be free of their worries and attain moksha.”

35.” Whenever I take a dakshina of 1 rupee I always return it as 10 rupees. I don’t take just like that. Without knowing about everything I don’t ask anyone. I take only from those whom the fakir points to me. I take only from those who are indebted to this fakir from their past lives. Donating is like putting seeds in the earth. It is for attaining good crop in the future. To give for charity money is required. If we use it for only ourselves it is of no use. Only when you have given in your past life will you be destined to enjoy in this life. So if you want to attain wealth give it to other needy people and it is the only way. When you keep giving charity you will lessen your greed for money and will lead you to gaining belief and knowledge about God. Give one rupee and you will get 10 rupees in return.”
----- though Baba does everything He never got attached to anything. For him everyone is equal whether he did bowed to Him (Namaste) or not, whether he offered (dakshina) or not. He never insulted anyone. He was never proud of being worshipped by any one and never worried about anyone who did not worship him. He is far from these twins


------------------------------------------------------------------------
Telugu:

30 & 31 '' ధనము,ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు.శరీరము శిధిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకొని,నీకర్తవ్యమును జేయుము.ఇహలోక పరలోక వస్తువులన్నిటియందు గల యభిమానమును విడిచిపెట్టుము.ఎవరయితే ఈ ప్రకారముగ జేసి హరియొక్క పాదములను శరణు వేడెదరో,వారు సకలకష్టములనుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరయితే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యాము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరుగెత్తి పోయి సహాయము చేయును. నీ పూర్వపుణ్యము ఎక్కువగుటచే నీ విక్కడకు రాగలిగితివి.నేను చెప్పినదానిని జాగ్రత్తగ విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడవై రేపటినుండి భాగవతమును పారాయణ చేయుము. శ్రధ్ధతో మూడు సప్తాహములను చేయుము.భగవంతుడు సంతుష్టిజెంది నీ విచారములను తొలగించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును.””

32 ''పుస్తక జ్ఞానమెందుకు పనిరానిది. మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి ,తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై బెట్టి శరణు వేడవలెను. గురువే దైవము.సర్వమున వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయ మేర్పడుటకు,ధృడమైన అంతులేని నమ్మకమవసరము.''''

బాబాఎన్నడు ఉపవసించలేదు.ఇతరులను కూడ ఉపవాసము చేయనిచ్చువారు కాదు.

“”-----నా ప్రభువు "తీసికో,తీసికో " అనును . కాని,ప్రతివాడు నా వద్దకు వచ్చి"తే,తే"అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడును లేడు. నా సర్కారు యొక్క ఖజానా (ఆధ్యాత్మిక ధనము) నిండుగా నున్నది. అది అంచువరకు నిండి పొంగి పోవుచున్నది. నేను"త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకపొండు.సుపుత్రుడైనవాడు ఈ ద్రవ్యమునంతను దాచుకొనవలెను."అనుచున్నాను. నా ఫకీరు చతురత, నా భగవానుని లీలలు ,నా సర్కారు అభిరుచి, మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి యేమి?శరీరము మట్టిలో కలియును.ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నే నెక్కడికో పోయెదను. ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది.ఐనప్పటికి నా వారికొరకు నేను అతురపడెదను. ఎవరయిన నేమైన సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరయితే నా పలుకులను జ్ఞప్తియందుంచుకొనెదరో,వారమూల్యమైన అనందమును పొందెదరు.''''

33.వారు(బాబా)జనన మరణములకతీతులు.ఎవరయితే బాబా నొకసారి హృదయపూర్వ కముగా ప్రేమించెదరో, వారెక్కడున్నప్పటికి ఎట్టిసమయమందుగాని,బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడు మనప్రక్కనే యుందురు.ఏ రూపములోనో భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు.

బాబా పటమును మనఃపూర్వకముగ చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచినదానితో సమానమేయని చెప్పవచ్చును.

బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసికొని, కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను.

''''ఎవరయితే ఈమసీదుకు వచ్చెదరో వారెన్నడు ఈ జన్మలో ఏ వ్యాధిచేతను బాధ పడరు.కనుక హాయిగానుండుడు.-----దేవుని యందు నమ్మకముంచుడు.ఇది మసీదు కాదు.ఇది ద్వారవతి.ఎవరయితే ఇందు కాలుమోపెదరో వారు ఆరోగ్యమును,ఆనందమును పొందెదరు.వారి కష్టములు గట్టెక్కును.””

''''-----------గత జన్మ పాపములనుభవించి ,విమోచనము పొందవలెను. మన కష్ట సుఖములకు మన కర్మయే కారణము.వచ్చినదాని నోర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వాని నెల్లప్పుడు ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము,మనస్సు,ధనము,వాక్కు,సమస్తము అర్పింపుము. అనగా సర్వస్యశరణాగతి వేడుము.అటుపై వారేమి చేసెదరో చూడుము.''''

''''-------మన తండ్రియును,యజమానియు,ఆ దైవమే.''''

''''కర్మ యొక్క మార్గము చిత్రమైనది.నేనేమి చేయకున్నను,నన్నే సర్వమునకు కారణ భూతునిగా నెంచెదరు.అది యదృష్టమును బట్టి వచ్చును.నేను సాక్షీభూతుడను మాత్రమే.చేయువాడు,ప్రేరేపించువాడు,దేవుడే.వారు మిక్కిలి దయార్ద్రహృదయులు.నేను భగవంతుడను కాను.ప్రభువును కాను.నేను వారి నమ్మకమైన బంటును.వారి నెల్లప్పుడు జ్ఞాపకము చేయుచుందును.ఎవరయితే తమ అహంకారమును ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించెదరో,
ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో,వారి బంధములూడి మోక్షమును పొందెదరు.””

35 ''నేను ఒక రూపాయి దక్షిణ యెవరి వద్ద నుంచి గాని తీసికొనినచో దానికి పది రెట్లు ఇవ్వవలెను.నే నూరక యేమి తీసికొనను.యుక్తాయుక్తములు తెలియకుండ నేనెవరిని అడుగను. ఫకీరు ఎవరిని చూపునో వారివద్దనే నేను తీసికొనెదను.ఎవరైన ఫకీరుకు గతజన్మనుంచి బాకీయున్నచో,వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయువారిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభంచుట కొరకే. ధర్మము చేయుటకు ధనముపయోగించవలెను.దానిని సొంతమునకు వాడుకొనిన, అది వ్యర్ధమయి పోవును. గతజన్మలో నీవిచ్చియుంటేనే గాని, నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలెననినచో,దానిని ప్రస్తుత మితరులకిచ్చుటే సరియైన మార్గము.దక్షిణ యిచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దాని వలన భక్తి జ్ఞానములు కలుగును.ఒక రూపాయి నిచ్చి 10 రూపాయలు పొందవచ్చును.''''

------అన్ని బాబాయే చేయుచున్నను,దేనియందు అభిమానముంచలేదు.ఎవరయినను నమస్కరించినను, నమస్కరించకపోయినను, దక్షిణ ఇచ్చినను ఈయకున్నను, తన కందరు సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించెడు వారు కాదు. తనను పూజించ లేదని విచారించేవారు కాదు.వారు ద్వంద్వాతీతులు


logo© Shirdi Sai Baba Sai Babas Devotees Experiences Sai Baba Related all Details
Loading
<>

If you enjoyed this post and wish to be informed whenever a new post is published, then make sure you subscribe to my regular Email Updates. Subscribe Now!


Kindly Bookmark and Share it:

0 comments:

Have any question? Feel free to ask.

~श्री सच्चिदानंद सदगुरू श्री साईनाथ महाराज की जय~ श्री साई बाबा के ग्यारह वचन : १.जो शिरडी आएगा ,आपद दूर भगाएगा,२.चढ़े समाधी की सीढी पर ,पैर तले दुःख की पीढ़ी पर,३.त्याग शरीर चला जाऊंगा ,भक्त हेतु दौडा आऊंगा,४.मन में रखना द्रढ विश्वास, करे समाधी पुरी आस५.मुझे सदा ही जीवत जानो ,अनुभव करो सत्य पहचानो,,६.मेरी शरण आ खाली जाए, हो कोई तो मुझे बताये ७.जैसा भाव रहे जिस मनका, वैसा रूप हुआ मेरे मनका,,८.भार तुम्हारा मुझ पर होगा ,वचन न मेरा झूठा होगा ९ आ सहायता लो भरपूर, जो माँगा वो नही है दूर ,१०.मुझ में लीन वचन मन काया ,उसका ऋण न कभी चुकाया,११ .धन्य -धन्य व भक्त अनन्य ,मेरी शरण तज जिसे न अन्य~श्री सच्चिदानंद सदगुरू श्री साईनाथ महाराज की जय~
Leave Your Message.
 

About Author.

I feel I am like a river, having my own course, stream and flow but the final destiny is to be one with the boundless ocean of my Sathguru Shirdi Sai Baba.

Amidst all the worldly rituals I am performing,I do not dare to loose sight of my Sainath. He is the sole driving force, the guide and the Supreme master.

The strings of my life are in his hand,I am just a puppet at His Holy Feet.
Read View My Complete Profile.
Related Posts with Thumbnails

Bookmark.

Share on Facebook
Share on Twitter
Share on StumbleUpon
Share on Delicious
Share on Digg
Bookmark on Google
Email Receive Email Updates
If you like what you are reading, mention this in your post or link to this site by copying-pasting this HTML code into your own blog/website.
Creative Commons License This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-No Derivative Works 2.5 South Africa License.Best Viewed in 1024 x 768 screen resolution © All Rights Reserved, 2009-2010 .