Sunday, August 2, 2009

Essence of Shri Sai Satcharitra-part 6

Share Author: Manisha.Rautela.Bisht on 10:59 PM
Dear readers,
please note that the numbers given before the Essence of Shri Sai Satcharitra message indicates the chapter from which the words of BABA/others (bhaktas)are taken.Words spoken by Baba are marked in (") .Devotees can refer SHRI SAI SATHCHARITHRA for elaborate reading on those message.Readers who miss out any of these can read them by clicking in the links given below.Jai Sai Ram
----------------------------------------------------------------
English:
20.Baba can be seen in normal form for some, and for some in their dreams during day or in nights and fulfil their wishes. You can never explain the ways of Baba.

21.” Reading books alone is not sufficient and is of no use. Do research ,understand and practice what you are studying from books. Otherwise there is no use of such knowledge. Without the blessings of a Guru there is no use of the knowledge you gain from books.”

Things to know with the inspiration of Baba,
Nine methods to attain peace with Baba: 1.Shravanam(listening), 2.Keerthanam (praying), 3.Smaranam ( memorising), 4. Padasevanam (serving at babas feet), 5.Archana( worshipping), 6.Namaskaram( bowing down in reverence), 7.Dasyam ( serving), 8. Sakhyathvam (friendship), 9.Atmanivedanam ( surrendering everything to God).
When you follow at least one of the above God will be pleased with you and will be in your home. When there is no devotion the acts of meditation, yoga, reading of religious books and preaching about them to others are of no value. When there is no devotion the knowledge of Vedas, the fame of being knowledgeable, doing bhajans for name sake are of no use. A loving devotion is the most important. You achieve inner peace and happiness when you can make devotees follow the above said 9 methods of devotion.
Baba uses unity to make people be in the right path and to correct their mistakes.

22.”the place you are sitting now is Dwarakamai. Those who sit on her lap not get any sorrows. Masjid is very kind like a mother. She is like a mother to all those simple living people. She removes their sorrows. Those who take refuge in her will have no sorrows and will always be happy.”

23&24.”do you remember me before you eat? I am always with you. Are you offering things to me before you eat?”

25.” I don’t like to get involved in worldly matters''''.
''''Even though I am in Samadhi, My bones will still talk to you. They will provide you with strength and belief. My Samadhi will talk to those who believe in me with pure heart. I will be with them. Don’t get worried if I am going to be with you or not. I will know about your wellbeing by talking to you from my tomb(Samadhi). Always remember me. Believe me with your heart and you will get all benefits.”''''
''''Whenever, wherever you think about me I will be there for you.”

26.”whatever happens, never stop. Believe in your guru. Always be straight forward and meditate on Me.”
“Those who have belief and patience will always be protected by God.”

27.''''The book of Vishnu Sahasranamam is very valuable and if you read it will yield fruitful results. When I was not feeling well and My heart was paining and My life was in danger. In such situation, I kept this book to my heart. It mademe feel better. I thought that Allah only came to me and made me alright. Read it with patience. If you read at least one name from the book it will give you well-being.”

28.”just like a sparrow tied with a rope, I bring my devotees to Shirdi even though he is far away from me.”
“ I don’t need an opening or a door to enter inside, I don’t have a form, I live everywhere. For those who believe in me and meditate on me, I will be their conductor(suthradhar) of their life.”

29.” Have belief in Me and don’t trust astrological predictions and prepare well for your exams. Ask Him to go for the exams with a peaceful mind. he will pass this year. Tell him to believe in Me and he won’t be disappointed.”

--------------------------------------------------------------------------

Telugu:
20.కొందరికి సాధారణ రూపములోను, కొందరికి స్వప్నావస్థలోను,అది రాత్రి గాని,పగలు గాని,కాన్పించి కోరికలు నెరవేర్చుచుండెను.బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు.

21.
''''ఊరకనే గ్రంథములు చదువుటవలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయము గూర్చి జాగర్తగ విచారించి,అర్ధముజేసుకుని,ఆచణలో పెట్టవలెను.లేనిచో ప్రయోజనము లేదు. గుర్వనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఙానము నిష్ప్రయోజనము.''''

బాబా వారి ప్రేరణతో తెలియునది--------

నవవిధ భక్తులు యేవన---1. శ్రవణము (వినుట) 2. కీర్తనము (ప్రార్థించుట) 3.స్మరణము (జ్ఙప్తియందుంచుకొనుట) 4.పాదసేనము (పాదసంవాహనము) 5. అర్చనము (పూజ) 6. నమస్కారము (వంగి నమస్కరించుట) 7.దాస్యము (సేవ) 8.సఖ్యత్వము (స్నేహము) 9.ఆత్మనివేదనము (అత్మను సమర్పించుట)
వీనిలో నేదయిన ఒక మార్గమును హృదయపూర్వకముగ అనుసరించిన యెడల భగవంతుడు సంతుష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధనములన్నియు----అనగా జపము,తపము,యోగము, ఆధ్యాత్మిక ,గ్రంథముల పారాయణ,వానిలోని సంగతుల నితరులకు బోధించుట మొదలగునవి------- నిష్ప్రయోజనము.
భక్తియే లేనిచో వేదముల లోని జ్ఙానము,జ్ఙానియను గొప్ప ప్రఖ్యాతి,నామమాత్రమునకే చేయు భజన,ఇవన్నియు వ్యర్ధము.కావలసినది ప్రేమాస్పదమయిన భక్తి మాత్రమే. నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మనఃస్థైర్యము,శాంతి కలుగును.-------------------

ప్రజలను సరియైన మార్గమున బెట్టుటకు,వారి తప్పులను సవరించుటకు,బాబా సర్వజ్ఙత్వమునుపయోగించుచుండెను.
22.
''''నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరయితే ఆమె ఒడిలో కూర్చొనెదరో వారిని ఆమె కష్టములనుండి ఆతురతల నుండి తప్పించును. ఈ
మసీదు తల్లి చాలా దయార్ద్రహృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదలనుండి తప్పించును. ఆమె ఒడి నాశ్రయించిన వారి కష్టములన్నియు సమసి పోవును.ఎవరామె నీడ నాశ్రయించెదరో వారికి ఆనందము కలుగును.'''

23 & 24
""నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా?నే నెల్లప్పుడు నీ చెంత లేనా?నీ వేదైన తినుటకు ముందు నాకర్పించుచున్నావా ?””
25
“”ప్రపంచ విషయములలోతగుల్కొనుటకు నా కిష్టములేదు"”

“”సమాధి చెందినప్పటికి,నా సమాధిలోనుంచి నా యెముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును,విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకముగ నన్ను శరణుజొచ్చినవారితో నా సమాథి కూడ మాట్లాడును.వారి వెన్నంటి కదలును.
నేను మీవద్దనుండనేమో యని మీరాందోళన పడవద్దు. నా యెముకలు మాట్లాడుచు,మీ క్షేమమును కనుగొనుచుండును.ఎల్లప్పుడు నన్నే జ్ఙప్తియందుంచుకొనుడు. నాయందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు.""

“”ఎక్కడైనను,ఎప్పుడైనను,నా గురించి చింతించినచో నేనక్కడనే యుండెదను.””
26
“””ఏమైనను కానిండు.పట్టు విడువరాదు. నీ గురునియందే యాశ్రయము నిలుపుము. ఎల్లప్పుడు నిలకడగా నుండుము. ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి యుండుము.””

“”ఎవరికయితే నమ్మకము,ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును

27
“”విష్ణుసహస్రనామ పుస్తకము మిగుల విలువైనది.ఫలప్రదమైనది.నీవు దీనిని చదువుము.ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని.నా హృదయము కొట్టుకొనెను. నా జీవితమపాయములో నుండెను. అట్టి సందిగ్ధస్థితియందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని.అది నాకు గొప్ప మేలు చేసెను.అల్లాయే స్వయముగా వచ్చి బాగుచేసెనని యనుకొంటిని. దీనిని కొంచెము ఓపికగా చదువుము.రోజునకొక నామము చదివినను మేలు కలుగజేయును.””

28
''''నా మనుష్యుడు ఎంత దూరమున నున్నప్పటికి,1000 క్రోసుల దూరమున నున్నప్పటికి, పిచ్చుక కాళ్ళకు దారము కట్టి యీడ్చినటుల అతనిని శిరిడీకి లాగెదను.''''

''''ప్రవేశించుటకు నాకు వాకిలి యవసరము లేదు. నాకు రూపము లేదు.నేనన్నిచోట్ల నివసించుచున్నాను.ఎవరయితే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి యుందురోవారి పనులన్నియు సూత్రధారినై నేనే నడిపించెదను.''''
29
''''నా యందు నమ్మకముంచి జాతకములు,వానిఫలితములు,సాముద్రికశాస్త్రజ్ఞుల పలుకు లొకప్రక్కకుద్రోసి తనపాఠములు చదువు కొనుమనిచెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళుమనుము. అతడు ఈ సంవత్సరము తప్పకఉత్తీర్ణుడగును. నా యందే నమ్మక ముంచుమనుము. నిరుత్సాహము చెందవద్దనుము.''''

Posted so far :

logo© Shirdi Sai Baba Sai Babas Devotees Experiences Sai Baba Related all Details
Loading
<>

If you enjoyed this post and wish to be informed whenever a new post is published, then make sure you subscribe to my regular Email Updates. Subscribe Now!


Kindly Bookmark and Share it:

0 comments:

Have any question? Feel free to ask.

~श्री सच्चिदानंद सदगुरू श्री साईनाथ महाराज की जय~ श्री साई बाबा के ग्यारह वचन : १.जो शिरडी आएगा ,आपद दूर भगाएगा,२.चढ़े समाधी की सीढी पर ,पैर तले दुःख की पीढ़ी पर,३.त्याग शरीर चला जाऊंगा ,भक्त हेतु दौडा आऊंगा,४.मन में रखना द्रढ विश्वास, करे समाधी पुरी आस५.मुझे सदा ही जीवत जानो ,अनुभव करो सत्य पहचानो,,६.मेरी शरण आ खाली जाए, हो कोई तो मुझे बताये ७.जैसा भाव रहे जिस मनका, वैसा रूप हुआ मेरे मनका,,८.भार तुम्हारा मुझ पर होगा ,वचन न मेरा झूठा होगा ९ आ सहायता लो भरपूर, जो माँगा वो नही है दूर ,१०.मुझ में लीन वचन मन काया ,उसका ऋण न कभी चुकाया,११ .धन्य -धन्य व भक्त अनन्य ,मेरी शरण तज जिसे न अन्य~श्री सच्चिदानंद सदगुरू श्री साईनाथ महाराज की जय~
Leave Your Message.
 

About Author.

I feel I am like a river, having my own course, stream and flow but the final destiny is to be one with the boundless ocean of my Sathguru Shirdi Sai Baba.

Amidst all the worldly rituals I am performing,I do not dare to loose sight of my Sainath. He is the sole driving force, the guide and the Supreme master.

The strings of my life are in his hand,I am just a puppet at His Holy Feet.
Read View My Complete Profile.
Related Posts with Thumbnails

Bookmark.

Share on Facebook
Share on Twitter
Share on StumbleUpon
Share on Delicious
Share on Digg
Bookmark on Google
Email Receive Email Updates
If you like what you are reading, mention this in your post or link to this site by copying-pasting this HTML code into your own blog/website.
Creative Commons License This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-No Derivative Works 2.5 South Africa License.Best Viewed in 1024 x 768 screen resolution © All Rights Reserved, 2009-2010 .