Thursday, August 27, 2009

Essence of Shri Sai Satcharitra-part-9.

Share Author: Manisha.Rautela.Bisht on 9:34 AM

Dear readers,
Happy Thursday and Happy Baba's day ,
Today is the last part of the Essence of Shri Sai Satcharitra written and compiled by Shri Rama Rao ji.Many Sai devotees liked it and took everyday inspiration from Essence of Shri Sai Satcharitra.The nector of Sai Satcharitra always benefits the bhakta ,hence I am sure reading each part of this nector in any form (concise or detail)not only today but anytime benefits Sai devotees . It is my belief that all the devotees who shall take companionship/refuge in the holy lap of Shri Sai Satcharitra in every phase of their life will get blessing of Baba directly .Jai Sai Ram .

Please note that the numbers given before the Essence of Shri Sai Satcharitra message indicates the chapter from which the words of BABA/others (bhaktas)are taken.Words spoken by Baba are marked in (") .Devotees can refer SHRI SAI SATHCHARITHRA for elaborate reading on those message.Readers who miss out any of these can read them by clicking in the links given below.Jai Sai Ram.
--------------------------------------------------------------------------------------
English:

36.”....I don’t take anything from anyone. The Masjid Mai asks for its debts to be paid. Those who are indebted to it pay and free themself from their debts. Do I have a house, a family or any other properties? I don’t need anything. I am always independent and free. Debts, enmity, murder always have to be atoned. There is no way to run away from them. “

...Baba never asked for money. He never allowed his followers also to clamour for money. He always treated money as being dangerous, and as a hindrance to attaining salvation. He always protected his followers from falling into its hands.

37,38&39.Note:when reading babas “Satcharitha” understand and follow his sayings from these chapters.

40. when baba"s followers place their complete faith in Him and ask for His help, He will make sure that the happy occasions happen well in their homes.

41. Baba knew everything from the past, present and the future. He knows how to fulfil the wishes of his followers by knowing about their life. For those who are interested in religious things, Baba loves them and also see to it that they do not face any difficulties and are happy.

42.”...Feeding a hungry dog is like feeding Me. Even a dog has a soul. The forms of living beings are different but hunger is the same for anyone. Some can talk and some don’t. Giving food to those who are hungry is like giving food to Me. Remember this.”

43.44. Baba"s body after His Mahasamadhi did not stiffen even after being exposed for 36 hours. Every part was flexible.

Hemadth panth: Yogis take life to help poor and needy. When they are with people they act like normal people. They laugh, cry and play like all of us but internally they are always alert and know their responsibilities.

“those who love me and believe in Me will always see Me. If I am not there, this world is nothing for them and they will never talk about anything except my stories. They will always remember and meditate on Me.''''

''''I am always indebted to him who leaves everything and meditates on Me. I will give salvation to them and will owe my debt to them. Those who always think about me, take “deeksha” from me, don’t eat anything before they offer it to me, and those who come to me will merge into me like a river merge into the sea. So you have to leave your pride and ego and have full belief in Me by leaving everything.”

“To find me you don’t need to go to far-lands or anywhere else. When you leave your name and form, you will find a soul in everything and in everyone. That soul is me. Understand this and see me in everything and everyone. When you follow this you will attain equality towards all living beings and merge into me.”

“Those who blame others always are the ones who cause Me pain. Those who face their difficulties with patience are always lovable to me”

45.'''' In this world there are many holy people (yogis). but our guru is the real father of all. Others may tell many proverbs and sayings. But we should not forget our guru’s sayings. Worship your guru with belief and only ask him anything. Bow at his feet with faith. When you do like that there is nothing you cannot achieve. When you do keep your belief in him there is no ocean like this life you cannot cross just like there is no darkness anywhere in the presence of the sun.”

“Whether it is good or bad what you have got is what you are destined to get and will be with you. What is with others is theirs.”

46&47.” taking money from other people by force for the sake of offerings (donations) is not liked by God. Donations made out of love, respect and faith are the ones that God likes.”

“God runs to His followers in times of difficulties and when in need to help them.”Those who do something for others only can enjoy it. Relationships with others, and even sorrows also have to be endured. There is no chance to avoid them. What is done by us has to be endured by us only. If there is any enmity with anyone they have to set it right. If they are indebted to anyone they have to repay it. If you have any debt or continue enmity, you have to suffer for it. If you are too greedy for money you will be reach a very sorrowful state and in the end it will result in destruction.

48.” Keep your belief in Me and your wishes will be fulfilled—Baba.”

''Bowing in front of Me with love and respect even once is enough.''''

49.&50.”....To do good or bad, you are not responsible or you are not the doer. Leave your pride and ego, then only can you develop your good feelings to other people.”

51.Hemad Panth:

“let us do (sashtanga namaskaram) bow with whole body touching the ground in front of Sai Samarth and ask for his blessings. He is present in all living beings and even in nonliving things. He is present from a pillar to the almighty God and he is spread everywhere from mountains, houses, buildings and even skies .He is present in all the living things. All his followers are equal to him. There is no differences between insults or respect to him. There are no such things that he likes or dislikes. When you always remember him and ask for his blessings he will fulfil our wishes and help us attain the purpose of our life.”

**** OM SRI SAINAADHAYA NAMAHA ****
-------------------------------------------------------------------------------------------------
Telugu:

36

''''------నేనెవరివద్ద ఏమియు తీసి కొనను.మసీదుమాయి బాకీని కోరును. బాకీయున్నవాడు చెల్లించి,ఋణ విమోచనము పొందును. నా కిల్లుగాని,అస్థిగాని,కుటుంబముగాని కలవా? నా కేమీ అక్కరలేదు. నేనెప్పుడు స్వతంత్రుడను.ఋణము,శతృత్వము,హత్య చేసిన దోషము,చెల్లించియే తీరవలెను.దానిని తప్పించుకొను మార్గము లేదు.''''

-------బాబా ఎన్న డు డబ్బు భిక్షమెత్తలేదు.సరికదా తమ భక్తులు కూడ భిక్షమెత్తికొనుటకు ఒప్పుకొనలేదు.వారు ధనమును ప్రమాదకారిగాను,పరమును సాధించుటకు అడ్డుగాను,భావించువారు.భక్తులు దాని చేతులలో జిక్కకుండ కాపాడెడివారు.-------

37 & 38 & 39

అద్ధ్యాయములోని బాబా పలుకులు సత్చరిత్ర చదివినపుడు ఆకళింపు చేసుకొనవలెను.
40

భక్తులు పూర్ణముగ సద్గురువును శరణు వేడినచో,వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు జూచెదరు.

41

బాబాకు భూత భవిష్యద్వర్తమానములు తెలియుననియు,చాకచక్యముగా సూత్రములు లాగి తనభక్తుల కోరికలను ఎట్లు నెరవేర్చుచుండెనో తెలియుచున్నది.ఎవరికయితే ఆధ్యాత్మికవిషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండిరి.

42

''''----కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది.కుక్కకు కూడ ఆత్మ కలదు.ప్రాణులు వేరు కావచ్చును. కాని అందరి ఆకలి ఒకటియే.కొందరు మాట్లాడగలరు.కొందరు మూగవాని వలె మాట్లాడలేరు. ఎవరయితే ఆకలితో ఉన్నవారికి భొజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే.దీనినే గొప్ప నీతిగా ఎరుగుము.''''
43 & 44
బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ,అది బిగుసుకు పోలేదు. అవయవములన్నియు సాగుచుండెను.వారి కఫినీ చింపకుండ సులభముగా తీయగలిగిరి.

హేమాడ్ పంతు:- యోగులు బీదవారికి,నిస్సహాయులకు,సహాయము చేయుటకై అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసలునప్పుడు ప్రజలవలె నటింతురు. వారు మనవలె బాహ్యమునకు నవ్వెదరు,ఆడెదరు,ఏడ్చెదరు. కాని లోపల
వారు శుద్ధచైతన్యులయి వారి కర్తవ్య విధుల నెరుగుదురు.

''''ఎవరయితే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడు నన్ను దర్శించెదరు.నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము,నా కథలు తప్ప మరేమియు చెప్పడు,సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే ఎల్లప్పుడు జపించుచుండును.

ఎవరైతే సర్వస్యశరణాగతి చేసి,నన్నే ధ్యానింతురో వారికి నేను ఋణగ్రస్థుడను.వారికి మోక్షమునిచ్చి వారి ఋణము తీర్చుకొనెదను.ఎవరయితే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో నుందురో,ఎవరయితే నా కర్పించనిదే ఏమియు తినరో,అట్టివారిపై నేను అధారపడి ఉందును.ఎవరయితే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము,అహంకారము లేశమైన లేకుండ ,నీ హృదయములో నున్న నన్ను సర్వస్యశరణాగతి వేడలెను.''''

''''నన్ను వెదకుటకు నీవు దూరముగాని,మరెచ్చటికిగాని పోనక్కరలేదు. నీ నామము, నీ ఆకారము, విడిచినచో నీలోనేగాక అన్నిజీవులలోను,చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును.అదే నేను. దీనిని నీవు గ్రహించి ,నీలోనే గాక అన్నిటిలోను నన్ను చూడుము. దీనిని నీవభ్యసించినచో, సర్వవ్యాపకత్వ మనుభవించి నాలో ఐక్యముపొందెదవు.''''

''''ఎవరయితే ఇరులను నిందించుదురో వారు నన్ను హింసించినవారగుదురు.ఎరయితే బాధలనుభవించెదరో ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు.””

45


లోకములో అనేకమంది యోగులు కలరు.కాని,మన గురువు అసలైన తండ్రి.ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును.కాని,మనము మన గురువు యొక్కపలుకులను మరువరాదు.వేయేల!హృదయపూర్వకముగ నీ గురువుని పూజింపుము. వారిని సర్వస్య శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మ్రొక్కుము.అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు ,నీవు దాటలేని భవసాగరము లేదు.''''

''''మంచిగాని,చెడ్డగాని,ఏది మనదో అది మన దగ్గర ఉన్నది.ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది.''''

46 & 47

''''దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవునకు ఇష్టముండదు.భక్తి తోను,ప్రేమతోను,మన్ననతోను ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకయిన దైవమిష్టపడును.''''

''''భగవంతుడు ఆపదసమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరుగెత్తును.''''

ఎవరు చేసినదానిని వారే అనుభవించవలెను.ఇతరులతో గల సంబంధములన్నిటిని,బాధను కూడ అనుభవించవలెను.తప్పించుకొను సాధనము లేదు.తన కెవరితోనైన శతృత్వమున్న యెడల దానినుండి విముక్తిని పొందవలెను. ఎరికైన ఏమైన బాకీయున్న దానిని తీర్చివేయవలెను. ఋణముగాని శతృత్వశేషముగాని యున్నచో దానికి తగిన బాధ పడవలెను. ధనమునందు పేరాశ గలవానిని అది హీనస్థితికి తెచ్చును.తుట్టతుదకు వానికి నాశము కలుగజేయును.

48

''''------నా యందే నమ్మకముంచుము.నీ మనోభీష్టములు నెరవేరును.''''
బాబా:

ప్రేమ,వినయములతో ఒక్కసారి నమస్కరించినచాలు.

49&50

''''------మంచిగాని,చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు.గర్వాహంకార రహితుడవై ఉండుము.అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును.''''

51

హేమాడ్ పంతు:-

సాయి సమర్ధునకు సాష్టాంగనమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందెదము.వారు జీవజంతువులయందును,జీవము లేని వస్తువులయందును వ్యాపించియున్నారు.వారు స్తంభము మొదలు పరబ్రహ్మస్వరూము వరకు కొండలు,ఇండ్లు,మేడలు,ఆకాశము మొదలుగా గలవాని అన్నిటియందు వ్యాపించియున్నారు.జీవరాశియందంతటను కూడ వ్యాపించియున్నారు.భక్తులందరు వారికి సమానమే.వారికి మానావమానములు లేవు.వారికిష్టమయినవి,అయిష్టమయినవి లేవు. వారినే జ్ఞప్తియందుంచుకొని వారి శరణు పొందినచో వారు మనకోరికలన్నిటిని నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందునట్లు చేసెదరు.
ఓం శ్రీ సాయినాథాయ నమః


Posted so far :

Loading
<>

If you enjoyed this post and wish to be informed whenever a new post is published, then make sure you subscribe to my regular Email Updates. Subscribe Now!


Kindly Bookmark and Share it:

0 comments:

Have any question? Feel free to ask.

~श्री सच्चिदानंद सदगुरू श्री साईनाथ महाराज की जय~ श्री साई बाबा के ग्यारह वचन : १.जो शिरडी आएगा ,आपद दूर भगाएगा,२.चढ़े समाधी की सीढी पर ,पैर तले दुःख की पीढ़ी पर,३.त्याग शरीर चला जाऊंगा ,भक्त हेतु दौडा आऊंगा,४.मन में रखना द्रढ विश्वास, करे समाधी पुरी आस५.मुझे सदा ही जीवत जानो ,अनुभव करो सत्य पहचानो,,६.मेरी शरण आ खाली जाए, हो कोई तो मुझे बताये ७.जैसा भाव रहे जिस मनका, वैसा रूप हुआ मेरे मनका,,८.भार तुम्हारा मुझ पर होगा ,वचन न मेरा झूठा होगा ९ आ सहायता लो भरपूर, जो माँगा वो नही है दूर ,१०.मुझ में लीन वचन मन काया ,उसका ऋण न कभी चुकाया,११ .धन्य -धन्य व भक्त अनन्य ,मेरी शरण तज जिसे न अन्य~श्री सच्चिदानंद सदगुरू श्री साईनाथ महाराज की जय~
Leave Your Message.
 

About Author.

I feel I am like a river, having my own course, stream and flow but the final destiny is to be one with the boundless ocean of my Sathguru Shirdi Sai Baba.

Amidst all the worldly rituals I am performing,I do not dare to loose sight of my Sainath. He is the sole driving force, the guide and the Supreme master.

The strings of my life are in his hand,I am just a puppet at His Holy Feet.
Read View My Complete Profile.
Related Posts with Thumbnails

Bookmark.

Share on Facebook
Share on Twitter
Share on StumbleUpon
Share on Delicious
Share on Digg
Bookmark on Google
Email Receive Email Updates
If you like what you are reading, mention this in your post or link to this site by copying-pasting this HTML code into your own blog/website.
Creative Commons License This work is licensed under a Creative Commons Attribution-Noncommercial-No Derivative Works 2.5 South Africa License.Best Viewed in 1024 x 768 screen resolution © All Rights Reserved, 2009-2010 .